ఫేస్‌బుక్‌,ముర్ధోక్‌ల నడుమ 'జీ' వార్‌

సుభాష్‌ చంద్రకు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రెజెస్‌ను చేజిక్కించుకునేందుకు ఫేస్‌బుక్‌, ముర్ధోక్‌ల మధ్య పోరు నెలకొంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కైవసం చేసుకునేందుకు ఫేస్‌బుక్‌ సంకేతాలు పంపగా ముర్ధోక్‌, ఆయన కుటుంబ సభ్యులతో పాటు బ్లాక్‌స్టోన్‌లతో కలిసి అమెరికా కేబుల్‌ దిగ్గజం కామ్‌కాస్ట్‌…

'జెట్ ఎయిర్ వేస్'లో కొనసాగుతున్న సంక్షోభం..

జెట్ ఎయిర్ వేస్ లో సంక్షోభం కొనసాగుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి దేశీయ విమాన సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన డైరెక్టరేట్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సంస్థ వెల్లడించింది.కాగా,…

రేపే మార్కెట్‌లోకి బజాజ్‌ 'క్యూట్‌' కారు

పల్సర్‌, అవెంజర్‌, డిస్కవరీ మోడళ్ల బైక్‌లతో ఆకట్టుకున్న ఆటోమొబైల్‌ దిగ్గజం బజాజ్‌ ఇప్పుడు కార్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. బజాజ్‌ ‘క్యూట్‌’ పేరుతో కార్లను తయారుచేస్తోంది. ఏప్రిల్‌ 18న భారత మార్కెట్‌లో ఈ కారును విడుదల చేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.…

తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గాయి. సోమవారం దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గుదలతో రూ.32,620కు క్షీణించింది. అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా ఉండటంతోపాటు జువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మిందగించడంతో ఈ క్షీణత…