ఓఆర్‌ఆర్‌పై బస్సులో మంటలు

ఓఆర్‌ఆర్‌పై బస్సులో మంటలు

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట్ ఎగ్జిట్ వద్ద ఓమర్ భూమా ట్రావెల్స్ ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సులో మంటలు.ఇంజన్ లో నుండి పొగలు రావడం తో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి దిగిపోయాడు.ఎలాంటి ప్రాణ హాని జరగలేదు బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *