పబ్‌లో యువకులపై బౌన్సర్ల దాడి..!

పబ్‌లో యువకులపై బౌన్సర్ల దాడి..!

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ అమ్నీషియా పబ్‌లో బౌన్సర్లు రెచ్చిపోయారు. బర్త్ డే పార్టీ చేసుకుంటున్న 9 మందిపై బౌన్సర్లు దాడి చేశారు. వాష్‌ రూమ్‌లో టిష్యూ పేపర్ల విషయంలో వివాదం చెలరేగి ఘర్షణకు దారి తీసినట్లుగా సమాచారం. ఈ ఘర్షణలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *