నేడు గోల్కొండ బోనాలు

నేడు గోల్కొండ బోనాలు

దేశ రాజధానిలో బోనాల సందడి అంబరాన్నంటింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల నేతృత్వంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్‌ వరకు బోనాల ఊరేగింపు జరిగింది. లాల్‌దర్వాజ సింహవాహిని బోనం అలరించింది. జోగిణి రాకేశ్‌ బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పుచప్పుళ్ల మధ్య ఒగ్గు కళాకారుల చేసిన నృత్యాలు అలరించాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *