నైజీరియాలో ఉగ్ర ఘాతుకం

నైజీరియాలో ఉగ్ర ఘాతుకం

నైజీరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈశాన్య ప్రాంతం బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండుగలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 30 మంది మృత్యువాత పడ్డారు. ఫుట్‌బాల్‌ అభిమానులందరూ గుంపుగా టీవీలో మ్యాచ్‌ను వీక్షింస్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు తమను తాము పేల్చుసుకున్నారు. ఈ ఘటనలో మరో 40 మంది గాయపడినట్లు ఆ దేశ అత్యవసర విభాగం వెల్లడించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *