నాటు బాంబుల కలకలం

నాటు బాంబుల కలకలం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాటు బాంబుల కలకలం రేగింది. తర్లుపాడు రోడ్డులోని ఎస్సీబీసీ కాలనీ సమీపంలోని వాటర్ ట్యాంక్ దగ్గర బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆటోలో నుంచి నాటు బాంబులు జారిపడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి కొద్ది దూరంలోనే మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొండా రెడ్డి నివాసం ఉంది.ఈ నేపథ్యంలో పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *