బేగంపేట లో బీర్ బాటిల్స్ తరలిస్తున్న లారీ బోల్తా

బేగంపేట లో బీర్ బాటిల్స్ తరలిస్తున్న లారీ బోల్తా

బేగంపేట లో బీర్ బాటిల్స్ తరలిస్తున్న లారీ బోల్తా…నిన్న అర్ధరాత్రి 2.30 నిమిషాల ప్రాంతన పంజగుట్ట నుండి ఉప్పల్ బయల్దేరెందుకు వచ్చిన బీర్ లారీ…బేగంపేట్ కు రాగానే లారీ ఒక్కసారిగా బోల్తా పడింది…అర్ధరాత్రి కావడంతో జనాలు రోడ్ పై ఎవ్వరు లేక పోవడం తో ప్రాణ నష్టం జరుగలేదు…వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని డ్రైవర్ కు కొద్దిగా గాయాలు కాగా ఆసుపత్రి తరలించారు.పోలీస్ లు.ఎక్సయిజ్ శాఖ అధికారులు కూడ చేరుకుని పరిస్థితి ని సమీక్షించారు.. భారీ గా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీస్ లు లారీ ని పక్కకు తీసే ప్రయత్నం చేశారు…డ్రైవర్ ను విచారించాకే పూర్తి వివరాలు తెలుస్తాయన్న పోలీసులు… డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా? లేక మద్యం తాగి నడిపించడా అనే విషయాలు తెలుస్తాయన్న పోలీసులు…మొత్తానికి స్థానికులు..పోలీసులు ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడం తో ఊపిరి పీల్చుకున్నారు…పోలీసులు కింద పడ్డ బీర్ బాటిల్స్ ను ఎవ్వరు తీసుకెళ్ళకుండా చుట్టూ పహారా కాస్తున్నారు…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *