గీతం యూనివర్సిటీ దూర విద్య పేపర్ లీక్

గీతం యూనివర్సిటీ దూర విద్య పేపర్ లీక్

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో పేపర్ లీక్ కలకలం రేగింది. గీతం యూనివర్శిటీ పరిధిలోని ఎస్‌వీఎస్‌ డిగ్రీ కాలేజీలో డిస్టాన్స్ ఎడ్యుకేషన్‌కు చెందిన బీఏ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ లీకైంది.ఇవాళ జరగాల్సిన పరీక్ష పేపర్…ముందే బయటపడటంతో అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. పేపర్ లీక్ వ్యవహారం పై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *