విజయవాడలో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

విజయవాడలో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

విజయవాడలో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుర్గారావు .. దుర్గా కోపరేటివ్ బ్యాంకులో లక్షన్నర రూపాయిలు రుణం తీసుకున్నాడు. అయితే వడ్డీతో కలిపి ఇప్పటి వరకు 2 లక్షలు బ్యాంకుకు జమచేశాడు. ఇంకా 7 లక్షలు బకాయి ఉందని.. చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేశారు. బ్యాంక్‌ సిబ్బంది ఒత్తిడి తట్టుకోలేక డ్రైవర్‌ దుర్గారావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్రైవర్‌ ఆత్మహత్యకు కారకులైన బ్యాంక్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకొని.. అధిక వడ్డీ వసూలు చేస్తున్న కోపరేటివ్ బ్యాంకు విధానాలు మార్చుకోవాలని సిపిఎం నేత సిహెచ్ బాబూరావు డిమాండ్‌ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *