మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా

మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. అంటిగ్వాలోని సర్‌ రిచర్డ్స్‌ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 19. మెగ్‌ లన్నింగ్‌ 28, అలిస్సా హీలి 22 పరుగులతో రాణించారు.

Aus 4th title

అనంతరం 106 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ మహిళల జట్టు సునాయాసంగా పరుగులను చేధించింది. 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ఆస్ట్రేలియా తరపున గార్డెనర్‌(33), లానింగ్‌(28), హీలీ(22) రాణించారు. మహిళల టీ20 ప్రపంచ కప్‌ ఆస్ట్రేలియా గెలవడం ఇది నాలుగోసారి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *