అరవింద సమేత మూవీ రివ్యూ

అరవింద సమేత మూవీ రివ్యూ

అసలే క్రేజీ కాంబినేషన్ …ఆపై కసిమీదున్న త్రివిక్రమ్, హిట్స్ తో దూసుకపోతున్న ఎన్టీఆర్….. ఇలాంటి తరుణంలో వీరి కామినేషన్ లో తెరకెక్కిన మూవీ అరవింద సమేత. ఈ మూవీ ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు చిత్ర టీమ్.గత కొద్ది కాలంగా ఫ్యాక్షన్ సినిమాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో తన అభిమానుల కోరిక నిరవేర్చాడనే చెప్పాలి. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌, ఇటు త్రివిక్రమ్‌ అభిమానులూ… సినిమాకు క్యూ కడుతున్నారు. అన్నీ థియేటర్స్ లో తారక్ అభిమానుల పండగ వాతావరణం మొదలయింది. మరి ఈ మూవీ రివ్యూ మీకోసం …

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *