తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కారెం శివాజీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కారెం శివాజీ

ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. ఐదుగురు దళితులకు క్యాబినెట్‌లో హోదా కల్పించి.. ఓ మహిళకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని దళితల సమస్యలపై సీఎం జగన్‌కు నివేధికను అందిస్తానని తెలిపారు కారెం శివాజీ .

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *