చంద్రగిరిలో రీపోలింగ్‌కు నిర్ణయం

చంద్రగిరిలో రీపోలింగ్‌కు నిర్ణయం

Chandrababu satires on modi

ఏపీలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19న ఐదు ప్రాంతాల్లో రీపోలింగ్‌ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఈసీ వెల్లడించింది కమ్మపల్లి, ఎస్‌ఆర్ కమ్మపల్లి, పులివర్తి నానిపల్లి, కొత్తకండ్రిగ, వెంకటరామాపురంలో రీపోలింగ్ జరగనుంది. 321, 104, 316, 318, 313 పోలింగ్ బూత్‌లలో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నెల 10, 11 తేదీల్లో ఏపి ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన లేఖల ఆదారంగా….. రిఫోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *