మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: సుచరిత

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: సుచరిత

మహిళలు,చిన్న పిల్లల పై జరుగుతున్న అఘాయిత్యాలు అరికడతామని హామీ ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే..పోలీసులుకు వీక్లీ ఆఫ్‌ని అమలు చేస్తూ సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎవరైనా హింసకు దిగితే, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మేకతోటి సుచరిత.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *