కలెక్టర్‌లతో ఏపీ సీఎం కాన్ఫరెన్స్‌

కలెక్టర్‌లతో ఏపీ సీఎం కాన్ఫరెన్స్‌

ఏపీ సర్కార్ నిర్వహించ తలపెట్టిన కలెక్టర్ల సదస్సు షెడ్యూల్‌లో కొద్ది మార్పులు జరిగాయి. ఇవాళ నుంచి రెండు రోజులపాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు.శాంతిభద్రతలపై కలెక్టర్లు,ఎస్పీలు,ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేయనున్నారు. ఇవాళ ఉదయం పదకుండున్నర గంటలకు పోలీస్ అధికారులు,ఎస్పీల తో సీఎం ప్రత్యేక సమావేశం కానున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *