విద్యుత్‌ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

విద్యుత్‌ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

మరికాసేపట్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించడంపై ప్రధానంగా చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం సీఆర్డీఏపై సమీక్షించనున్నారు. సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీఆర్డీఏ అధికారులు సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేయనున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *