ప్రజావేదిక కూల్చివేత

ప్రజావేదిక కూల్చివేత

ప్రజావేదిక భవనం చిరిత్రలో కలిసిపోయింది. కలెక్టర్ల సదస్సు ముగియగానే ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా భవనంలోని ఫర్నీచర్‌, ఏసీలు, మైకులు సహా పూలకుండీలను వాహనాల్లో తరలించారు. అనంతరం ప్యాంట్రీ, ప్రహారీని కూల్చివేశారు. ఆ తర్వాత ప్రజావేదిక ప్రధాన భవనాన్ని నేలమట్టం చేశారు. ఇలా రాత్రి నుంచి ప్రజావేదిక భవనాన్ని కూల్చివేస్తున్నారు. మరో రెండు గంటల్లో భవనం కూల్చివేత పనులు పూర్తి కానున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *