కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్‌ అధ్యక్షతన ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నవరత్నాలు అమలు ప్రధాన ఎజెండాగా సదస్సు జరుగుతోంది.

ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు అక్రమాలకు గానీ, దోపిడీలకు గానీ పాల్పడితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా ఉండదని జగన్ హెచ్చరించారు. ఎంతటి పెద్దవాడైనా గానీ, ఏ స్థాయిలో అయినా ఉండనీ ప్రభుత్వం ఉపేక్షించదని సీఎం స్పష్టం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *