జులై 10 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

జులై 10 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరరైయ్యాయి. జులై 10వ తేదీన ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు.. 25 రోజుల పాటు నిర్ణహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, జులై 12న 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోగత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే, కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఇక 25 రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించడం ద్వారా బడ్జెట్ పై సుదీర్ఘమైన చర్చ సాగనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *