ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

అనంతపురము జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. కాగా.. వైసీపీ శ్రేణులే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని తెలుగుదేశం నేత ఉమామహేశ్వర్ నాయుడు ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా జగన్ తమ…

ఎండ వేడికి తాళలేక సొమ్మసిల్లిన వంగ గీత

కాకినాడ వైసీపీ ఎంపీ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సమావేశంకి హాజరైన ఆపార్టీ ఎంపీ వంగా గీత సోమ్మసిల్లి పడిపోయారు. ఎండ వేడి కారణంగా ఆమె సోమ్మసిల్లారు.

డిపోలకే పరిమితమైన బస్సులు

మావోయిస్టుల బంద్‌ నేపథ్యంలో మన్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ నెల 9వ తేదీన ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌కి నిరసనగా మావోయిస్టులు బంద్‌కి పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో ఎటపాక డివిజన్‌లో బస్సు సర్వీసులను నిలిపివేయవలసిందిగా పోలీసులు ఆదేశించారు.

'మంత్రి' పదవుల రేసులో నేతలు వీరే!!

జగన్‌ సునామీ సృష్టించారు. ఈ నెల30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్‌ బెర్త్‌ల కోసం భారీగా పోటీ పెరిగింది. అయితే జగన్‌ కేబిబెట్‌లో మంత్రులెవరు? ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? ఎంతమందికి కేబినెట్‌లో అవకాశం దక్కవచ్చు? అఖండ విజయం సాధించిన వైసీపీ…