సభలో వైసీపీ ఎమ్మెల్యేల సందడి...ఫుల్ జోష్‌లో జగన్

సభలో వైసీపీ ఎమ్మెల్యేల సందడి...ఫుల్ జోష్‌లో జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు.ముందుగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రమాణం చేయగా.. ఆ తర్వాత..ప్రతిపక్ష నేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎంలు, మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *