వీడియో : ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ వైరల్

వీడియో : ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ వైరల్

ఎలాంటి ఖర్చు లేకుండా, బలం ఉపయోగించకుండా చాలా సింపుల్‌గా డోర్ తీసిన వెంటనే దానంతట అదే మూసుకునేందుకు చేసిన ఓ ఆలోచన అందరినీ ఆలోచింపజేస్తోంది.డోర్ తీసిన తర్వాత దానందట అదే క్లోజ్‌ అయ్యేందుకు ఓ వ్యక్తి దారంతో వాటర్‌బాటిల్‌ను కట్టి.. దాన్ని డోర్‌పై వేలాడదీశాడు. ఇక డోర్ తీసిన తర్వాత బాటిల్ బరువుకు అది క్లోజ్ అవుతుంది. ఈ సౌకర్యం కోసం సుమారు 1500 రూపాయలు ఖర్చయితే.. సృజనాత్మక ఆలోచనతో దీన్ని కేవలం 2 రూపాయలతోనే సృష్టించారని ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *