ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్‌బై

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్‌బై

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్‌బై చెప్పాడు. కెరీర్‌లో 55 వన్డేలు, 6 టీ-20 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. రిటైర్మెంట్ ప్రకటించాడు. వరల్డ్‌కప్‌ టీంలో చోటు లభించకపోవడంతోనే రాయుడు నిరాశకు గురైయ్యారు. దీంతో ఆయన రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *