నా ప్రైవేట్ ఫోటోలు లీక్ చేశారు...:అక్షర హాసన్

నా ప్రైవేట్ ఫోటోలు లీక్ చేశారు...:అక్షర హాసన్

మీటూ ఉద్యమం విపరీతంగా వైరల్ అవుతోంది. మహిళలను ఇబ్బంది పెట్టే ఆకతాయిలు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు.కానీ సైబర్ నేరగాళ్లు ఎప్పటికపుడు కొత్త విధానాలతో తమ నైపుణ్యాన్ని వివిధ మార్గాల్లో చూపిస్తున్నారు. అలాంటిదే ఈ మధ్య అక్షర హాసన్ వ్యక్తిగత ఫోటోలు లీక్ అయిన విషయం.

Akshara Haasan leaked images

ప్రైవేట్ ఫోటోలు లీక్

కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ ఫోటోలు ఇంటర్‌నెట్‌లో లీక్ అయ్యాయి. తనకు తెలియకుండా ఫోటోలు లీక్ అవడంతో అక్షర ముంబై సైబర్ సెల్‌కు కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్షర హాసన్ మొబైల్ హ్యాక్ చేశారని, ఎవరు చేశారో కనుక్కుంటున్నట్టు చెప్పారు. మీటూ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఒక హీరోయిన్ ఫోటోలు లీక్ అవడం సంచలనంగా మారింది. ఈ విషయం నన్ను ఎక్కువ బాధ పెట్టిందని అక్షర హాసన్ ట్వీట్ చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *