అఖిల్ మూవీకి ముహ‌ర్తం ఖ‌రారు..?

అఖిల్ మూవీకి ముహ‌ర్తం ఖ‌రారు..?

అక్కినేని అఖిల్ నాలుగవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ రోజు ప్రారంభం.ఈ చిత్రానికి వి.మనికందన్ సినిమాటోగ్రాఫర్.  గోపి సుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తారు. ఈ సినిమా లాంచ్ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున.. అమల.. అల్లు అరవింద్.. బన్నీ వాస్..  అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తదితరులు హాజరయ్యారు. ఈ లాంచ్ కార్యక్రమంలో అఖిల్ గెటప్ డిఫరెంట్ గా ఉంది.  కాస్త గడ్డం పెంచి కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నటించనున్న హీరోయిన్.. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *