ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ పూర్తి...

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ పూర్తి...

చిరు సూపర్ హిట్ సినిమా చంటబ్బాయి సినిమాని ఒక చిన్న సినిమా పోస్టర్ గుర్తుచేస్తోంది… ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అంటూ రాబోతున్న ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం

చంటబ్బాయి.. మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఒక డిఫరెంట్ మూవీ..తన మాస్ హీరో ఇమేజ్ నుండి చిరు పూర్తిగా బయటకి వచ్చి చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.జంధ్యాల తెరకెక్కించిన చంటబ్బాయి సినిమాని ఇప్పుడు టీవీలో చుసినా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు.ఈ సినిమాని రీమేక్ చేయాలనీ ఎందరో అనుకున్నా కూడా కుదరలేదు.. కానీ త్వరలో రాబోయే ఒక చిన్న సినిమా చంటబ్బాయిని గుర్తు చేసేలా ఉంది.అదే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.అందరు కొత్త వాళ్ళు చేస్తున్న ఈ సినిమా పోస్టర్,టీజర్,ట్రైలర్లు గతంలో రిలీజ్ అయ్యి సినీ అభిమానులని ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా డిటెక్టివ్ పనులకి కూడా డిస్కౌంట్లు ఇస్తూ ఫస్ట్ పోస్టర్ డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులని మెప్పించింది.ఈ సినిమాతో నవీన్, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోని,యు/ఎ సర్టిఫికేట్‌ రాబట్టగలిగింది.కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *