'ఎవరు'లో అడివి శేషు.. ప్రీ లుక్‌

'ఎవరు'లో అడివి శేషు.. ప్రీ లుక్‌

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ప్రామిసింగ్ హీరోగా మారిన అడవి శేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే… మూవీ లవర్స్ అంతా ఒక డిఫరెంట్ మూవీ చూడబోతున్నాం అనే ఫీలింగ్ లోకి వెళ్తారు. శేష్ కూడా వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నాడు… ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్న అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎవరు…

రేజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. జులై 11వ తేదీన ఎవరు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. తెలుగు తెరపై రెజీనా జోరు తగ్గి కొంతకాలమవుతోంది. సరైన సినిమా పడితే తన జోరును మళ్లీ కొనసాగించాలనే ఉద్దేశంతో ఆమె వుంది. ఈ సినిమా ఆమె కెరియర్ ను మళ్లీ గాడిలో పెడుతుందనే హోప్ లో రెజీనా ఉంది. మరి ఎవరు సినిమా ఆడియన్స్ ని ఎంత వరకూ ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *