హీరోయిన్ శ్రియా హాట్ డ్యాన్స్‌..మనిషి ఫొటో కాస్తా కోతిగా మారిపోయింది!

హీరోయిన్ శ్రియా హాట్ డ్యాన్స్‌..మనిషి ఫొటో కాస్తా కోతిగా మారిపోయింది!

హాట్ బ్యూటీ శ్రియ తన డ్యాన్స్‌తో ఓ వ్యక్తి రూపాన్ని మార్చేసింది..ఆ డాన్స్ చూసిన అతను మనిషి నుంచి కోతిగా మారిపోయాడు..అదేంటి నమ్మలేకపోతున్నారా . ఈ వీడియో చూస్తే కచ్చింతగా మీరే షాక్ అవుతున్నారు. మరి మీరు ఆ వీడియోపై ఓ లుక్కెయండి..

ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ దాదాపు రెండు ద‌శాబ్దాల‌పాటు హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగించింది. చివరిగా బాలకృష్ణతో పైసా వసూల్ మూవీలో నటించింది. రష్యాకి చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశీవ్‌ ను శ్రియ 2018 మార్చి 12న పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్న షోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడు ఏదో వీడియోని, ఫోటోలని సోషల్ మీడియాలో షేరు చేస్తుంటుంది. తాజాగా ఓ ఫోటో ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. శ్రియ డ్యాన్స్ చేస్తుంటే, ఆమె వెనుక ఫొటోలో ఉన్న మనిషి ముఖం కోతిగా మారిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…. ఇక తమిళ చిత్రంతొ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *