విశ్వక్ సేన్ వార్నింగ్

విశ్వక్ సేన్ వార్నింగ్

“నేను ఏ రివ్యూ రైట‌ర్‌ను కానీ.. ఏ మీడియా వాళ్లను కానీ.. ఏ హీరోను కానీ విమ‌ర్శించ‌లేదు..
నా సినిమా ప్ర‌మోష‌న్స్‌తో నేను బిజీగా ఉన్నాను. కానీ కొందరు మాత్రం నా సినిమాను కావాలనే టార్గెట్ చేసి.. నష్టం చేయడానికి చూస్తున్నారు. వాళ్లను విమర్శించాను కానీ ఎవర్నీ పర్సనల్‌గా టార్గెట్ చేసి అన్న మాటలు కావు.”-హీరో విశ్వక్ సేన్.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *