శ్రీవారిని దర్శించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్

శ్రీవారిని దర్శించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్

తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు.తానూ స్వామి వారి గరుడ సేవలో పాల్గొనటం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్బంగా తాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు ఆర్జున్‌తోనూ..అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌బాబుతోనూ.. హో బేబీ సినిమాలో సమంతతోనూ మరో మూడు ఇతర సినిమాలలో నటిస్తున్నాని తెలిపారు రాజేంద్రప్రసాద్‌.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *