స్విమ్మింగ్ పూల్ పడి ఏడేళ్ల బాలుడు మృతి

స్విమ్మింగ్ పూల్ పడి ఏడేళ్ల బాలుడు మృతి

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది… ‘డేవు డ్రాప్ ఫార్మ్ హౌస్‌లో గేటు టు గెదర్ పార్టీ జరుగుతుండగా స్విమ్మింగ్ పూల్‌లో పడి 7 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. హయత్‌నగర్‌ చింతలకుంటాకు చెందిన జూలూరి రాజు తన కుటుంబంతో కలిసి పార్టీలో పాల్గొన్నారు. అందరూ కలసి స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తుండగా ఏడేళ్ల ప్రసన్న బాబు నీటిలో మునిగి పాయి ప్రాణాలు కోల్పోయాడు. ఫార్మహౌస్ కి ఎలాంటి భద్రతపరమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని బాబు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *