బర్రె కడుపున జన్మించిన పంది

బర్రె కడుపున జన్మించిన పంది

రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్న బోనాల గ్రామంలో ఓ వింత సంఘటన జరిగింది. బర్రె కడుపులో పంది జన్మించింది. పుట్టిన వెంటనే ఆ పంది చనిపోయింది. అయితే గ్రామస్తులంతా ఆశ్చర్యంతో..ఈ వింత జంతువును చూసేందుకు పరుగులు తీస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *