తూర్పుగోదావరి జిల్లాలో 6 కేజీల గంజాయి పట్టివేత

తూర్పుగోదావరి జిల్లాలో 6 కేజీల గంజాయి పట్టివేత

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరాంపురం గ్రామంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఓ వ్యక్తి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని వచ్చిన సమాచారంతో..పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ నేపథ్యంలో మాదారపు సూరిబాబు అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసి.. సుమారుగా ఆరు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *