బోరుబావిలో పడ్డ ఐదేళ్ల బాలుడు

బోరుబావిలో పడ్డ ఐదేళ్ల బాలుడు

ఉత్తరప్రదేశ్‌లోని అగర్యాలలో ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ ఐదేళ్ల బాలుడు క్షేమంగా బయటపడ్డాడు.18 గంటల పాటు బోరుబావిలోనే ఉన్న చిన్నారి ప్రవీణ్‌ను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు క్షేమంగా బయటకు తీశారు.బోరుబావి చుట్టు జేసీబీలతో తవ్వి 100 అడుగుల లోతులో చిక్కుకున్న బాలుడిని రక్షించారు.తమ బిడ్డ క్షేమంగా బయటకు రావడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *