'ఇస్మార్ట్ శంకర్' నుంచి మరో లిరికల్ సాంగ్‌..!

హీరో రామ్ ఎనర్జీకి తగ్గట్టు డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గన్నాథ్ స్టైల్‌కు పర్ఫెక్ట్‌గా మ్యాచ్‌ అయ్యేలా తెరకెక్కనున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. జూలై 18న ప్రేక్షకు ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలు…

పీకేతో మాట్లాడదామా..! అంత తొందర వద్దు..! "దేశం" అంతర్మధనం..!!

కష్టాల కడలిలో ఈదులాడుతున్న టీడీపీ… అందులోంచి బయటపడేందుకు అంతర్మథనం చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత, తిరిగి నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలో ప్రణాళికలు రచిస్తోంది. చంద్రబాబు అలా విదేశాలకు వెళ్ళీవెళ్లగానే… నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీకి…

రాహుల్ రాజకీయం అక్కరకొస్తుందా..!?

ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకడుతుందా…? వందేళ్ల చరిత్ర ఉన్నా ఊసులో లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ కదనరంగంలో కాలు దువ్వుతుందా…? పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని రాహుల్ నెరపుతున్న రాజకీయం అక్కరకు వస్తుందా…? ఈ ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీనే కాదు,…

సీమలో కమలం వికసిస్తుందా..?

“ఆ పార్టీ – ఈ పార్టీ అని కాదు. సీనియర్లు – జూనియర్లు అనే తేడా లేదు. ఆ మతం – ఈ మతం అనే సందేహాలు వద్దు. ఎవరినైనా సరే పార్టీలోకి తీసుకు రండి. వారు పార్టీలోకి చేరిన తర్వాత…