యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో భారీ లూటీ...

సెక్యూరిటీ లేని ఏటీఎంలే వారి టార్గెట్. రాత్రి వేళ వస్తారు. కెమెరా కన్ను తొలగించి సులువుగా పని కానిచ్చేస్తారు. మొయినాబాద్ మండల కేంద్రంలో యాక్సిస్‌ ఏటీఎం లూటీ అయ్యింది. మూడో కంటికి తెలియకుండా మిషన్‌ను ధ్వంసం చేసి, సైలెంట్‌గా సర్దుకొని వెళ్లిపోయారు.…

అనంతపురం జిల్లా లో రైతుల ఆందోళన

అనంతపురం జిల్లాలో అన్నదాలు రోడ్డెక్కారు. జిల్లాలోని పామిడిలో రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చెయ్యకపోవడంతో 44వ నెంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు గత మూడ్రోజులుగా రైతులు విత్తనాల కోసం ఆందోళనలు…

నలుగురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలతో నలుగురు అక్క చెల్లెలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబ్ నగర్ ర్ జిల్లాలో చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటయ్య కు ఆరుగురు కుమార్తెలు.. ఒక కుమార్తెకు…

మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్టు

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణం గొల్లపేట కు చెందిన ముగడ నాగ ఫణీంద్ర కౌశిక్ గత కొంతకాలంగా పిఠాపురం సర్కిల్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనానికి పాల్పడుతూ విలాసవంతమైన జీవనానికి అలవాటు పడ్డాడు.. అతని వ్యవహార శైలిపై అనుమానం వచ్చి యువకుడిని…