ప‌లుచ‌న అవుతున్న పెద్ద షో!

బిగ్‌బాస్‌ సీజన్‌-2 ముగిసింది. కౌశల్‌ విజయం సాధించాడు. అయితే – అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ షోపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎవరు విజేత అనే దానికన్నా షో జరిగిన తీరుపైనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన జాన్‌ డి మోల్‌ జెఆర్‌…

హీరో విజయకాంత్ కు షాక్... ఆస్తులు వేలం వేయనున్న బ్యాంకు!

తమిళనాడు ప్రజల చేత కెప్టెన్‌ అని ప్రేమగా పిలిపించుకునే డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్‌ ఆర్థిక కష్టాల్లో పడిపోయారు. ఎవరూ ఊహించని విధంగా చేసిన అప్పులకు నోటీసులు అందుకునే పరిస్థితికి వచ్చారు విజయ్‌కాంత్.తమిళనాడులోని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ అప్పుల ఊబిలో చిక్కుకున్నారు.…

పెళ్లింట విషాదం.. నలుగురి మృతి

రెండు రోజులపాటు బాజాభజంత్రీలు, కుటుంబసభ్యులు, బంధువులతో సందడిగా మారిన పెళ్లి ఇంటిపై విధి కరెంటు రూపంలో కన్నెర్రజేసింది. పారాణి కూడా ఆరక ముందు కరెంట్‌షాక్‌తో పెళ్లి కొడుకు, అతని తల్లి, తండ్రి, మేనత్త మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి…

షిప్పింగ్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్లపై ఇరాన్‌ దాడి...తిప్పికొట్టిన అమెరికా

అమెరికా-ఇరాన్‌ మధ్య భారీ ఎత్తున సైబర్‌ యుద్ధం మొదలైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇరాన్‌కు చెందిన సైబర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అమెరికాకు చెందిన షిప్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసింది. దీని ఆధారంగా పౌర నౌకలను, యుద్ధ…