టిక్‌టాక్ కోసం స్టంట్ ప్రయత్నిస్తే..మెడ విరిగింది!

యువత చేతిలో ఇంతకుముందు స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మర్చిపోయేవారు. ఆ తర్వాత సెల్ఫీలు తీసుకోవడంలో బిజీ అయ్యారు. అది కూడా పోయి రకరకాల యాప్‌లు వచ్చాయి. ఈ యాప్‌లలో గేమ్స్, వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికైతే టిక్‌టాక్‌లంటూ రకరకాల డ్యాన్స్‌లు,…

గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం: మేకపాటి గౌతంరెడ్డి

గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉద్యోగాలు కల్పించేలా బీపీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తామని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్య, ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాన గౌతంరెడ్డి తొలి సంతకం ఏపీ ఐఐసీ పేమెంట్‌ క్లియరెన్స్‌పై చేశారు

కేసీఆర్... ఏపీని చూసి పాలన నేర్చుకో: జీవన్‌రెడ్డి ఫైర్

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతోన్న రుణమాఫీపై ఇంకా స్పష్టత రాలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మండి పడ్డారు. వడ్డీ చెల్లింపు అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదని.. దీంతో బ్యాంకులు రైతుల దగ్గర నుంచే వడ్డీ…

ఐదేళ్లు కష్టపడి మహిళలు జీవం పోసిన నది..!

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలో వర్షాభావ పరిస్థితులు ఎక్కువైపోవడం, నీటిమట్టం తగ్గిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీటి వినియోగం కూడా ఎక్కువగా పెరిగిపోతూండటంతో భూగర్భ జలాలు కూడా పూర్తీగా తగ్గిపోయే స్థితికి వచ్చేశాయి. ఇక నదులు కూడా అంతరించిపోతున్నాయి. దేశంలోని…