మెగాస్టార్ ఆశీస్సులందుకున్న ఐశ్వర్య రాజేష్ ...

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు సమర్పణలో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కే ఏ వల్లభ నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తమిళనాడులోని రామనాథపురం లో…

చైనాలో భారీ భూకంపం

చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో భూకంపం సంభ‌వించింది. రిక్టర్ర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.0గా నమోదైయింది. భూకంపం దాటికి సుమారు 12 మంది మృతిచెందారు. మ‌రో 122 మంది గాయ‌ప‌డ్డారు. చాంగింగ్ కౌంటీలో ఓ హోట‌ల్ కూలిపోయింది. పలు రోడ్లు కూడా ధ్వంసం…

మ్యాజిక్ అని మునిగాడు.. శవమై తేలాడు

మ్యాజిక్‌ పేరుతో ఓ మెజీషియన్‌ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో 29 సెకన్లలో తిరిగొచ్చిన చంచల్‌ లాహిరి కోల్‌కతాలోని హుగ్లీనది బ్రిడ్జి వద్ద గంగానదిలో తుదిశ్వాస విడిచారు. ఇనుప బోన్‌లో బంధించుకొని క్రేన్‌ సాయంతో నదిలో దిగిన మెజీషియన్‌ మృతదేహాన్ని బయటకు తీశారు.కోల్‌కతాలోని…

పట్టపగలే దారుణం! హైవే పై యువకుడి ఆత్మహత్య

పట్టపగలు అందరు చూస్తుండగా హైవే పై ఓ యువకుడు..రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్ బైక్‌ పై వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిది మేడ్చల్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డిగా స్థానికులు గుర్తించారు.