కార్తికేయ 'గుణ 369' టీజర్

rx 100 హీరో కార్తీకేయ rx 100బైక్‌లా స్పీడ్‌గా దూసుకెళ్తున్నాడు. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన ఈ హీరో ఇటీవలే హిప్పీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు గుణ 369 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈసినిమా…

విశాల్‌పై రాధిక ఫైర్‌

తమిళనాడు నడిగర్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు సినీనటులు రాధిక, విశాల్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. పాత విషయాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి మరీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తమిళ నడిగర్ సంఘం ఎన్నికలు దగ్గర పడడంతో…

అవసరాలకు తగినట్లుగా 5జీ సాంకేతికత

సెల్‌ఫోన్ రంగంలో 2జీ ఫోన్ల సాయంతో వినియోగదారులు అవతలివారితో మాట్లాడగలిగారు, సంక్షిప్త సందేశాలు పంపగలిగారు. 3జీ చలవతో మొబైల్‌లోనే ఇంటర్నెట్‌ సదుపాయం పొందారు, ఫొటోలను సునాయాసంగా పంపగలుగుతున్నారు. 4జీ సాంకేతికత వివిధ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని సరకులు, సేవలు పొందే సౌకర్యాన్ని…

అదుపు తప్పి కారు బోల్తా

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక విఠల్‌నగర్‌లో వేగంగా వచ్చిన ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు…