ఏఎన్‌- 32 విమాన శకలాల ఆచూకీ లభ్యం

8 రోజులుగా అలుపెరగని అన్వేషణ. పగలూ, రాత్రి అని తెలియకుండా అన్వేషించారు. ఎట్టకేలకు గుర్తించారు. కానీ..ఆ అన్వేషణ విషాదంగా ముగిసింది. కూలిన విమానంలో ఒక్కరూ కూడా మిగిలి ఉండే అవకాశం లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భయంకరమైన కొండల్లో, లోయల్లో కూలిన విమానం…

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపు మొదలయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలు…18న ముగియనున్నాయి. ఐదు రోజుల‌పాటు జ‌రిగే ఏపి అసెంబ్లీ స‌మావేశాలు బుధ‌వారం…

రెండో సారి ఆడపిల్లకు జన్మనించిన బాలీవుడ్‌ నటి ఈషా డియోల్‌

బాలీవుడ్ న‌టి ఈషా డియోల్ రెండో సారి ఆడపిల్లకు జ‌న్మనిచ్చింది. సంతోషంతో..ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రెండో కాన్పు ద్వారా ఆడ‌బిడ్డ జ‌న్మించింద‌ని ఇషా డియోల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. మీ ప్రేమ‌, ఆశీర్వాదానికి ధ‌న్యవాదాలని…

మలయాళ భామ అనుపమ, క్రికెటర్ బుమ్రా ప్రేమ గొడవ...

సినిమా స్టార్లు క్రికెటర్లను ప్రేమించడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త. ఈ రెండు రంగాలకు ఉన్న క్రేజ్ మరే రంగానికి లేదు కాబట్టే ప్రేక్షకులు, అభిమానులు వీరి ప్రేమకు జై కొడతారు. పైగా వీరికి సంబంధించి ఏ…