25 మందితో ఏపీ కేబినెట్‌

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన వైయస్సార్‌ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ముందుగా పార్టీ బలోపేతం సహా ఇతర అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం కేబినెట్‌లో ఎవరెవరికి బెర్త్‌…

ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ?

25మందితో కేబినెట్‌ ఏర్పాటు చేసుకున్న ఏపీ సీఎం వైయస్‌ జగన్‌.. స్పీకర్‌ ఎవరనే దానిపై ఫోకస్‌ చేశారు. నిన్నామొన్నటి వరకు ఆనం రామనారాయణ రెడ్డి పేరు వినిపించగా తాజాగా తెరపైకి తమ్మినేని సీతారాం పేరు తెరమీదకి వచ్చింది. ఈ మేరకు తమ్మినేని…

బాక్సాఫీస్ షేక్ అవబోతున్నట్లే...

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు రంజాన్ సెంటిమెంట్ మరోసారి అచ్చోచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. తాజా రిలీజైన భారత్‌ మూవీ భారీ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. మరి ఫస్ట్ డే ఈ మూవీ…

క్రికెటర్‌ దారుణ హత్య..!

ముంబైలో మహారాష్ట్రకు చెందిన ఓ క్రికెటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి బందప్‌ ప్రాతంలో.. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు క్రికెటర్‌ రాకేష్‌ పవార్‌ను కత్తులతో పొడిచి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కేసు…