నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం

మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు మరికొన్ని రోజులు ఉక్కపోతను భరించాల్సిందే. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న ఆలస్యంగా కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీని 11న,…

పుత్ర వాత్సల్యమే పుట్టి ముంచింది బాబు.. సీనియర్ల వివరణ

ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కోల్పోవడంలో ప్రధాన పాత్ర పుత్ర వాత్సల్యమే కారణమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తేల్చేసారు. ఇదే విషయాన్ని అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు కుండబద్దలు కొట్టారు. తెలుగుదేశం పార్టీ ఇటీవల శాసనసభ, లోక్…

చిత్తూరు నుంచి మంత్రిగా ఛాన్స్‌ కొట్టేదెవరు?

ఆ జిల్లాలో ఒక్కటి మినహా అన్ని స్థానాలు అధికార పార్టీవే. వారంతా వైఎస్ కుటుంబానికి విధేయులు. ఎవరిని కాదనలేని పరిస్థితి. అలా అని అందరికి పదవులు ఇవ్వడం కుదరదు. మరి, వీరిలో జగన్ ఎవరెవరికి అవకాశం కల్పించబోతున్నారు? ఆ ఐదుగురిలో అదృష్టం…

ఇవేమి ఫలితాలు దేవదేవా..

తెలంగాణ ఓటర్ల మనోనైజం అంతుచిక్కడం లేదు… తెలంగాణ ఓటర్ల అభిమతం తెలియడం లేదు.. తెలంగాణ ఓటర్లు ఎవరి పక్షమో తేలడం లేదు. ఒక్కో ఎన్నికకు ఒక్కో విధంగా మిశ్రమ ప్రేమను చూపిస్తున్నారు తెలంగాణ ఓటర్లు. తెలంగాణ శాసన సభకు జరిగిన ముందస్తు…