పూజా కార్యక్రమంలో అదుపుతప్పిన కారు

కర్నూలు జిల్లా శ్రీశైలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి సాక్షి గణపతి ఆలయంలోకి దూసుకెళ్లింది. కారుకు పూజ చేయించి తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగిది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు.

మహేష్ ట్వీట్...జగన్,మోదీకు అభినందనలు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. మీ పాలనలో రాష్ట్రం అభివృద్ది చెందాలని మనస్పూర్తిగా కోరుకంటున్నా అంటూ ట్వీట్ చేశారు.మరోవైపు ప్రధానిమోదీకి కూడా అభినందనలు తెలుపుతూ దేశాన్ని అభివృద్ది పథంలో నడపాలని కోరుకుంటున్నట్టు…

ప్రగతిభవనంలో కెసిఆర్ తో భేటీ అయిన జగన్

ప్రగతి భవన్లో సీఎం కెసిఆర్ ను జగన్ కలిశారు.అక్కడ కేటీఆర్, మంత్రులు అయనకు స్వాగతం పలికారు. జగన్ 30న విజయవాడలో జరగనున్న తన ప్రమాణస్వీకారానికి రావాలని కెసిఆర్ ను ఆహ్వానించనున్నారు.  

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

అనంతపురము జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. కాగా.. వైసీపీ శ్రేణులే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని తెలుగుదేశం నేత ఉమామహేశ్వర్ నాయుడు ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా జగన్ తమ…