ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న ఇసుక

కడప జిల్లా వల్లూరు మండలం పైడి కాల్వ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. క్వారీలో ఇసుక తవ్వకాలు జరపడంతో గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ ఆందోళనకు దిగారు.    

సముద్రంలో ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు

కృష్ణాజిల్లా అవనిగడ్డ హంసలదీవి సముద్రంలో గుడివాడకు చెందిన యువకుడు గల్లంతు..సోమవారం మిత్రులతో కలిసి హంసలదీవి వచ్చిన సరికే అరవింద్ ఈశ్వర్ విహారి..గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విహారి.నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఘటన..యువకుడి…

నోకియా అద్దిరిపోయే ఆఫర్!

నోకియా స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.హెచ్ఎండీ గ్లోబల్ తన నోకియా స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారులను ఆకట్టుకునే ఆఫర్‌లను అందిస్తోంది. దీనికోసం ‘నోకియా ఫోన్స్ ఫ్యాన్ ఫెస్టివల్’ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ మే 24 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా…

కాబోయే ప్రధాని ఎవరో చెబితే...30 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్!

ప్రస్తుతం దేశంలోని ప్రతి ఒక్కరూ ఎన్నికల గురించే చర్చిస్తున్నారు. రాబోయే ఫలితల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలవనుంది. ఎవరు చక్రం తిప్పబోతున్నారు. లాంటి చర్చలతో అటు సాధారణ ప్రజలూ, ఇటు సోషల్ మీడియాలోని నెటిజన్‌లు తమతమ సొంత ఎగ్జిట్‌పోల్స్‌ని సన్నిహితులతో…