ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం

ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. బానుడి ప్రతాపం కర్నూల్ జిల్లాలో ఒక్కసారిగా చల్లబడింది. నంద్యాలలో ఉరుములు, ఈదురగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.వెలుగోడు మండలం గుంతకంద్యాలలో పిడుగుపాటుకు ఓ కొబ్బరి చెట్టు తగలబడిపోయింది. పక్కనే ఉన్న…

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎలా మారాయి..?

యూపీ లో ఎక్కువ స్థానాలు సాధించే పార్టీ కేంద్రంలో అధికారంలోకి కచ్చితంగా వస్తుంది. అందుకే యూపీ పై అన్నీ పార్టీలు ఫోకస్ పెడుతుంటాయి. మోదీ, సోనియా, రాహుల్, లాంటి హేమాహేమీలందరూ యూపీనుంచే ప్రాతినిథ్యం వహించారు. అయితే బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో…

ప్రధానిగా తెలుగు నేత...!!?

ప్రధానమంత్రిగా ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకుడికి అవకాశం ఉందా…? గతంలో ఒకసారి దేశ ప్రధానిగా చేసిన తెలుగు వారికి చాలా కాలం తర్వాత మరోసారి ఆ ఛాన్స్ రానుందా…? అవును… వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేంద్రంలో…

ఎవరికి ఎక్కువ వస్తే వారి వైపే : జనసేన ఎత్తుగడ!

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో…ఈసారి హంగ్ ఏర్పడుతుందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అదే పరిస్థితి ఉందని ఏపీకి చెందిన సీనియర్ నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకులూ అంచనా వేస్తున్నారు. ప్రతి ఓటూ కీలకంగా మారిన దశలో గెలిచిన ప్రతి స్థానమూ అపురూపంగా మారుతుందని…