కడప జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు

కడప జిల్లా రాయవరంలో గుప్త నిధుల తవ్వకాల కోసం వెళుతుండగా.. విద్యుత్ తీగలు తగిని నూర్ మహ్మద్ అనే వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి విచారిస్తున్నారు

నర్సీపట్నంలో 2 వేల కిలోల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి లారీలో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

80'ల్లోనే డిజిటల్ కెమెరా వాడానంటూ సోషల్ మీడియాకు చిక్కిన మోదీ

సోషల్ మీడియా పుణ్యమా అని…రాజకీయనాయకులు చెప్పే గారడీలను ప్రజలు ఇట్టే పసిగడుతున్నారు. గతంలో కొందరు నాయకులు నెటిజన్ల దెబ్బకు మైకుల ముందు మౌనం పాటిస్తుండటం విశేషం. ఇపుడు ఏకంగా దేశ ప్రధానియే నెటిజన్లకు దొరికిపోయారు. గతవారం ఓ ఇంటర్వ్యూలో బాలాకోట్ దాడుల…

బోయిన్ చెరువుపల్లిలో అగ్నిప్రమాదం

కర్నూలు జిల్లాలో బోయిన్‌చెరువుపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు షాపులు దగ్ధమయ్యాయి. ఒక బైక్ కూడా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయి