బ్రిటన్ లో అత్యంత ధనవంతులుగా హిందూజా బ్రదర్స్

హిందూజా సోదరులుగా పేరుగాంచిన శ్రీచంద్, గోపీచంద్ హిందూజా మరోసారి బ్రిటన్ లో అత్యంత ధనవంతులుగా నిలిచారు. సండే టైమ్స్ 2019 సంపన్నుల జాబితాలో హిందూజాలు నంబర్ వన్ స్థానం దక్కించుకున్నారు. గతేడాది బ్రిటీష్ వ్యాపారవేత్త జిమ్ రాట్ క్లిఫ్ కు కోల్పోయిన…

నా కుమార్తెలను బయటకు పంపను : షాహిదీ అఫ్రిది

పాకిస్థాన్‌ మాజీ క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ షాహిదీ అఫ్రిది ఎన్నిసార్లు చివాట్లు తిన్నా.. తన పద్ధతి మార్చుకోవట్లేదు. తరచూ ఏదో ఒక వివాదం సృష్టించుకొని మరీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తన కూతుళ్లను బయట ఆటలాడేందుకు పంపించనంటూ .. ఇండోర్‌ గేమ్స్‌ అయితే ఫరవాలేదన్నారు.

2021 లో పోటీ చేస్తా:రజనీ

2021 లోజరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పోటీ చేయడం ఖాయమని, అప్పటి వరకు సినిమాలతోనే జీవితం అని స్పష్టం చేశారు. శాసన సభకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీకి సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక…

ముంబై ఇండియన్స్‌ VS చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఐపీఎల్‌ 2019 సీజన్ ఫైనల్‌ వచ్చేసింది. ఎన్నికల ఫలితాల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడిచింది. ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి. 2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ వేదికగా ఈ…