ముంబై ఇండియన్స్‌ VS కోల్‌కతా నైట్ రైడర్స్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది. ఎన్నికల ఫలితాల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది. ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి. 2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న యాభై ఆరో మ్యాచ్‌లో ముంబై వేదికగా ఈ…

కోల్‌కత కాళికలా మారిన మమత

దీదీ కోల్‌కత కాళికలా మారిపోయారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి మమతా బెనర్జీ కారులో వెళ్తుండగా.. రో కోల్‌కత కాళికలా మారిన మమతడ్డు పక్కన నిల్చున్న కొందరు యువకులు జైశ్రీరామ్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వెంటనే- కారును నిలిపివేసి, కిందికి…

పటాన్ చెరులో గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు

సంగారెడ్డి జిల్లా: పటాన్ చేరు ముత్తంగి ORR జంక్షన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను (ఇన్నోవా, zylo ) భారీ మొత్తంలో గంజాయి తో పాటు ,ఇద్దరు వ్యక్తులను అదుపులో తీదుకున్న Excise విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు.

నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిఖని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటూ సంవత్సరన్నర బాలుడు నీటి తొట్టిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఆసుప్రతికి తీసుకెళ్లినప్పటికీ.. అప్పటికే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద చాయలు అల్లకున్నాయి.