పోలింగ్‌ ముగిసినా నోరు విప్పని పవన్‌

ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఫలితాల కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయంపై అటు చంద్రబాబు, ఇటు జగన్‌ ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే అజ్ఞాతవాసి మాత్రం నోరు మెదపడం లేదు. కొన్ని చోట్ల జనసేన ఆఫీసులకు టు లెట్‌ బోర్డులు…

ఖమ్మంలో అంతు చిక్కని ఓటరు నాడి

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటరు నాడి అంతు చిక్కడం లేదు. గత ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గింది. అధికార టీఆర్ఎస్‍, కాంగ్రెస్‍ పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. టీఆర్‌ఎస్‌ నుంచి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్‌…

యూపీలో కమలానికి గడ్డుకాలం

దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌ కీలకం. అక్కడ సత్తా చాటితే ఢిల్లీ పీఠం అందుకోవడం లాంఛనమే. రెండోదశ పోలింగ్ జరిగిన ఎనిమిది లోక్‌సభ స్థానాలు బీజేపీకి అత్యంత కీలకమా? యూపీలో బీజేపీ ఏం సవాళ్లను ఎదుర్కొంటుంది? ప్రజలను ఆకట్టుకోవడానికి బీజేపీ ఏ వ్యూహాలు…

ప్రియాంక నియోజకవర్గంపై సస్పెన్స్‌

కాంగ్రెస్‌లో అత్యంత క్రియాశీల నేతల్లో అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రియాంక గాంధీ. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే విషయంలో ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అసలు ప్రియాంకా గాంధీ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానంటోంది?…